Logo
Date of Publish : 16 November 2023, 8:38 pm
Editor : Sake Naresh

ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఎందుకని మనం ఉచితంగా సానిటరీ పాడ్స్ ఇవ్వలేకపోతున్నాం

         ఉరవకొండ ( జనస్వరం ) : జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఆత్మీయ సమావేశం ఈరోజు సహృద్భావ వాతావరణంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే శ్రీ పయ్యావుల కేశవ్ గారి అధ్యక్షతన ఇరుపార్టీల ఉమ్మడి కార్యాచరణ పై చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున గ్రామ మ్యానిఫెస్టో, టౌన్ మ్యానిఫెస్టో, ప్రజానాడి అనే వారాంతపు కార్యక్రమం గురించి చర్చించారు. మన భారతదేశంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఉచిత బియ్యం ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు " ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికి ఎందుకని మనం ఉచితంగా సానిటరీ పాడ్స్ ఇవ్వలేకపోతున్నాం " దీనిపై కాస్త లోతైన ఆలోచన చేసి దీనిని ప్రధాన మేనిఫెస్టోలో చేర్చాల్సిందిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్యే, జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com