తెలంగాణ ( జనస్వరం ) : ఎల్ బి నగర్ నియోజకవర్గంలో ఉన్న విద్య సంస్థలలో మౌలిక సదుపాయాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఎల్బీనగర్ కోఆర్డినేటర్ తెలంగాణ వీర మహిళ ఆవేద్న వ్యక్తం చేశారు. పొన్నూరు సాయి శిరీష ప్రభుత్వం వెంటనే స్పందించి గవర్నమెంట్ స్కూళ్ళు ని సుందరీకరణ చేయాలని కోరారు. ఎల్ బి నగర్ రింగ్‌రోడ్డు చౌరస్తాలో శాంతియుత నిరాహారదీక్ష ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com