Logo
Date of Publish : 30 July 2022, 12:27 pm
Editor : Sake Naresh

బట్రేపల్లి జలపాతాన్ని అభివృద్ధి చేసేదెప్పుడు? జనసేన నాయకులు కూటాల లక్ష్మణ్

      కదిరి ( జనస్వరం ) : బట్రెపల్లి జలపాతాన్ని, దేవర చెరువు కట్టను పర్యాటక ప్రదేశాలుగా తీర్చి దిద్దుతాము అని కదిరి నియోజక వర్గం శాసన సభ్యులు వెంకట సిద్దారెడ్డి ఇచ్చిన హామీ రెండు సంవత్సరాలు కాలం గడుస్తున్నా ఎక్కడా ఆచరణకు నోచుకోలేదని జనసేన నాయకులు కూటాల లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ది పేరుతో దేవర చెరువు కట్ట మీద ఉన్న పెద్ద పెద్ద వృక్షాలను నరికేశారు. ఇప్పటి వరకూ అక్కడ పార్క్ ఏర్పాటు కోసం ఒక్కటి ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదు. స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు హమీలుగానే ఉన్నాయి తప్ప ఎక్కడా కార్యరూపం దాల్చలేదు. బట్రెపల్లి ప్రాంతాన్ని గతంలో ఎమ్మెల్యే సందర్శించి బట్రెపల్లి ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం అని ప్రకటన కూడా చేశారు. ఇప్పటి వరకు ఆ వైపుగా చర్యలకు ఉపక్రమించలేదు. అయ్యా ఎమ్మెల్యే కదిరి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని లేదంటే ప్రజల ఆగ్రహానికి గురవ్వక తప్పదన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com