Logo
Date of Publish : 07 February 2022, 5:22 pm
Editor : Sake Naresh

ఎదురుమోండి వాసుల బ్రిడ్జి కష్టాలు తీరెదెప్పుడు ???

             కృష్ణా ( జనస్వరం ) : అవనిగడ్డ నియోజకవర్గం, నాగాయలంక మండలం ఎదురుమోండి వాసుల కష్టాలు తీరెదెప్పుడని గ్రామ ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు. ఎదురుమోండి బ్రిడ్జి నిర్మాణం మొదలు అయ్యేది ఎప్పుడు?? బందరు పోర్టు లాగానే కేవలం మాటలకే పరిమితం అయిన ఎదురుమోండి బ్రిడ్జి నిర్మాణం అని జనసేన నాయకులు వాపోయారు.  జనసేన నాయకులు మాట్లాడుతూ 2019 వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న రోడ్డు కోతకి గురైంది. కానీ ఇప్పుటి వరకూ ఎలాంటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు మాటలు మాత్రం బాగా చెప్తున్నారు కానీ ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యడం లేదు అని ఎదురుమోండి గ్రామ ప్రజలు అంటున్నారు. ఈ సమస్య మీద ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నించి, అధికారుల మీద ఒత్తిడి తెస్తామని నాగాయలంక మండల జనసేన అధ్యక్షులు చింతా వెంకటేశ్వరరావు అన్నారు.  బైక్ ర్యాలీగా వెళ్ళి ఎదురుమోండి బ్రిడ్జి వంతెనను పరిశీలించారు. తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, లేనిచో జనసేన పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com