
అమరావతి (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీకి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం ఆమోదం తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా కొటికలపూడి గోవింద రావును ఇప్పటికే నియమించిన సంగతి విదితమే. జిల్లా కమిటీలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు ఉన్నారు.
కమిటీ వివరాలు…
ఉపాధ్యక్షులుగా
ఇళ్ల శ్రీనివాసరావు, రామశెట్టి సురేష్, వెంగళదాసు దానయ్య
ప్రధాన కార్యదర్శులుగా
కరాటం సాయి, గవర లక్ష్మి, చనమెళ్ల చంద్ర శేఖర్, నవుడు బాజీ, యంట్రపాటి రాజు, వాతాడి కనకరాజు
కార్యదర్శులుగా
బోనం వెంకట నరసయ్య, గురుజు ఉమా మహేశ్వరి, అన్నం విశ్వప్రభు, అచ్యుత సత్యనారాయణ, తుట్టి రామచంద్రం, మద్దాల మణికుమార్, కేశవభట్ల విజయ్, గడ్డమణుపు రవి కుమార్, ముత్యాల రాజేష్, చిట్టూరి శ్రీనివాస్, కస్తూరి సాయి తేజస్వి, వడ్లపట్ల సాయి శరత్, తులా చిన్నబాబు, అడ్డాల కనకదుర్గారావు, దొంగా ఏసుబాబు, మేడిది మాధవ కృష్ణారావు, గాయత్రి వెంకటేశ్వరరావు, తమ్మన రామకృష్ణ
సంయుక్త కార్యదర్శులుగా
షేక్ ముంతాజ్ బేగమ్, ఉలుసు సౌజన్య, ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, కలపల ప్రేమ్ కుమార్, తూము నాగ విజయ్ కుమార్, బాదం కృష్ణ, మద్దు తేజ విశ్వనాథ్, ముత్యాల వాసు, కొనకళ్ల హరినాథ్ జక్కల శ్రీనివాసరావు, జెట్టి బంగారయ్య, పాల సత్య వీరాస్వామి, కాకర్ల నాని, రావి హరీష్ బాబు, తామరపు నరసింహారావు, ఉండపల్లి గోపి, బందెల రవీంద్రబాబు, గంటా వెంకట కృష్ణారావు, షేక్ అబ్దుల్ మీరావలి, వున్నమట్ల ప్రేమ్ కుమార్, సదా వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.