Logo
Date of Publish : 14 September 2020, 11:33 am
Editor : Sake Naresh

జనసేన పార్టీని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేస్తాం శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు

జనసేన పార్టీని గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేస్తాం శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు 

                పెనుకొండ నియోజకవర్గం నుండి 100 కుటుంబాలకు పైగా తెలుగుదేశం పార్టీ నుంచి సాధారణంగా ఆహ్వానించినటువంటి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు జనసేన పార్టీ (PAC) సభ్యులు, మరియు ఆకుల ఉమేష్ రాయలసీమ సమన్వయకర్త, పెనుకొండ నియోజకవర్గం నాయకులు కుమార్ గోరంట్ల మండలం నాయకులు సురేష్, వెంకటేష్ సోమందేపల్లి మండల నాయకులు మహేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పెద్దలు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ లోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియచేస్తూ కార్యకర్తలు కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్టీలోకి వచ్చి చేరిన ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి అండగా ఉండి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిని చేయడమే ద్వేయంగా అని అన్నారు, అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా గా పనిచేసి జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దాం అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి కార్యకర్త కు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో పెనుగొండ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com