Logo
Date of Publish : 11 March 2022, 3:24 pm
Editor : Sake Naresh

నూజివీడు నుండి DSP ఆఫీస్ తరలింపును ఆడ్డుకుంటాం – నూజివీడు జనసేన నాయకులు

● ఒక్క ప్రభుత్వ కార్యాలయం నూజివీడు నుండి వెళ్ళిన ఊరుకోనే ప్రసక్తే లేదు

● జనసేన ఆధ్వర్యంలో నూజివీడు టౌన్ లో పాదయాత్ర మరియు RDO కార్యాలయం వద్ద ధర్నా, వినతిపత్రం

     నూజివీడు, (జనస్వరం) : కృష్ణా జిల్లా నూజివీడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో డి.ఎస్.పి కార్యాలయం జంగారెడ్డిగూడెం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయం, జిల్లా కోర్ట్ ఏలూరుకు తరలింపునీ నిరసిస్తూ నూజివీడు, విజయవాడ జిల్లాలోనే ఉంచాలని కోరుతూ స్థానిక బస్టాండ్ నుండి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ కలుపుకొని నిరసన తెలుపుతూ పాదయాత్రగా R.D.O ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించి, వినతి పత్రం ఇవ్వటం జరుగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు మండలం అధ్యక్షులు ఎర్రంశెట్టి.రాము, జలసూత్రం.పవన్, అబ్బూరి.రవి కిరణ్ , జనసేన నాయకులు తోట వెంకట్రావు, పాశం నాగబాబు, మరీదు శివరామకృష్ణ, బండారు రాజు, ముమ్మలనేని సునీల్ కుమార్, రామిసెట్టి.తేజస్విని, ముక్కు మహేష్, యదలా వెంకట్, పొన్నూరు రాము, sk సలీమ్, సాయి కిరణ్, చక్రి, మహేష్, శివ, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com