Logo
Date of Publish : 04 September 2021, 2:40 am
Editor : Sake Naresh

జనసేన పార్టీతోనే ఉంటాం – వెంపల్లి గౌరీ శంకర్

        విజయవాడ, (జనస్వరం) : స్థానిక 47వ డివిజన్ లో వెంపల్లి గౌరీ శంకర్ గారి ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీకి జనాధారణ లభిస్తుందని, అందుకోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. వెంపల్లి గౌరీ శంకర్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీతోనే ఉంటామన్నారు. పార్టీ అభివృద్ధి తోడ్పాటు అందిస్తామని తెలిపారు. అనంతరం 50 కేజీల కేకును కట్ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గుండు జితేంద్ర, జిల్లెల్ల అనిల్, కనకరావు, రాళ్లపూడి గోవింద్, దివాకర్, శంకర్, విజయకుమారి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com