Logo
Date of Publish : 03 December 2022, 7:06 am
Editor : Sake Naresh

ధర్మవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను ఎగుర వేస్తాం

• జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి 

     ధర్మవరం, (జనస్వరం) : ధర్మవరం నియోజకవర్గంలో జనసేనపార్టీ జెండాను ఎగరవేస్తాం అని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. సేవ్ ధర్మవరం కార్యక్రమాన్ని పట్టణంలోని ఆరవ వార్డు కేశవ నగర్ లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి హాజరయ్యారు. చిలకం మధుసూదన రెడ్డికి వార్డు ప్రజలు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. వారు ఇంటింటికి వెళ్లి గూండాలు రౌడీల నుండి ధర్మవరం పట్టణాన్ని మరియు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుందామంటూ మహిళలకు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను రానున్న ఎన్నికలలో కచ్చితంగా ఎగురవేస్తామని వారు తెలిపారు. ప్రజలందరూ ఒక్కసారి జనసేన పార్టీకి తనకు అవకాశం ఇవ్వాలని వారు తెలిపారు. మహిళలు మిమ్మల్ని(చిలకం మధుసూదన రెడ్డిని) ఎమ్మెల్యేగా చూడాలంటూ చిలకం మధుసూదన రెడ్డిని కోరారు. కచ్చితంగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఎమ్మెల్యే అవుతారని కచ్చితంగా మీకు ఓటు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేస్తామని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆరవ వార్డు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com