Logo
Date of Publish : 06 May 2022, 3:57 pm
Editor : Sake Naresh

తేజస్విని కుటుంబానికి న్యాయం చేసే వరకూ పోరాడుతాం : జనసేన నాయకులు మధుసూదన్ రెడ్డి

    గోరంట్ల, (జనస్వరం) : శ్రీ సత్యసాయి జిల్లా గొరంట్ల మండలంలో బీ ఫార్మసి విద్యార్థి వాల్మీకి బిడ్డ తేజస్విని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దారుణ ఘటన చోటుచేసుకోవడంతో ఈ ఘటనపై పాల్పడిన దుండగులను పట్టుకొని తీవ్రంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తీవ్ర ఆందోళనకు దిగిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామాంజనేయులు, పట్టణ నాయకులు అడ్డగిరి శ్యామ్ కుమార్, గొట్లూరు జీవి, కోటికి రామంజి, పేరూరు శ్రీనివాసులు, పెనుకొండ నాయకులు వెంకటేష్, సురేష్, హిందూపురం నాయకులు భాస్కర్, నిమ్మకాయల రాము, చక్రీ తదితరుల పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com