Logo
Date of Publish : 12 November 2022, 3:39 pm
Editor : Sake Naresh

దళితుల భూముల కోసం పోరాటం చేస్తాం : జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ రావు

     మైలవరం, (జనస్వరం) : మూలపాడు గ్రామానికి చెందిన తరతరాలుగా వస్తున్న ST, SC, BC లంక సొసైటీ భూములను కొంతమంది దళారులు, రాజకీయ నాయకులు ఆక్రమణ చేస్తున్నారని గ్రామ ప్రజలు సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న జనసేనపార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ, రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇంఛార్జ్ అక్కల రామ్మోహన్ దీక్షా శిబిరం వద్దకు చేరుకొని వారికి మద్దతు ప్రకటించడం జరిగింది. అంతే కాకుండా జనసేనపార్టీ లీగల్ సెల్ ద్వారా ఈ విషయాన్ని కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి బాధిత SC, ST, BC కుటుంబాలకు తమ వంతు బాధ్యతగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, ప్రవీణ్, వెంకట్ స్వామి, కృష్ణ, బాలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com