Logo
Date of Publish : 15 May 2023, 4:48 pm
Editor : Sake Naresh

కోవూరు ప్రసన్న చేసిన అక్రమాలన్ని బయటపెడతాం : గునుకుల కిషోర్

          నెల్లూరు ( జనస్వరం ) : కోవూరు MLA ప్రసన్న బందిపోటులా తయారయి అక్రమంగా గ్రావెల్ ఇసుక తవ్వకాల్లో నిమగ్నమై ఉన్నాడని నెల్లూరు జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మీడియా ముందు అన్నారు. ఆయన మాట్లాడుతూ  కోవూరు ప్రసన్న చేసిన అక్రమాలన్నీ బయటపెట్టి ప్రజలతో చెప్పులు కొట్టి చెప్పుతో కొట్టించే రోజులు దగ్గరపడ్డాయి. కాపులు కాకులు కాదు ఇటు తరిమేస్తే అవతల పక్క వెళ్లడానికి ఈసారి సమగ్రమైన ఆలోచనలతోనే ఉన్నారు. వ్యక్తిగతంగా ఎదుగుదలకు కులాన్ని అడ్డుపెట్టే నాయకులని నమ్మే పరిస్థితి రోజులు పోయాయి. అనుచరుడు అమ్మ అక్క ఆలీ అంటూ ప్రెస్ మీట్ పెట్టి తిడుతుంటే బాగా మాట్లాడాడు అని చెప్పిన ప్రసన్న... ఎలా మాట్లాడాలి అనేది నువ్వు చెబితే నేర్చుకోవాలి. కోరు నియోజకవర్గంలో అక్రమంగా జరుగుతున్న ఇసుక గ్రావెల్ రవాణాల గురించి కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చిన అనంతరం మీడియాతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పై విధంగా తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున కోవూరులో నియోజకవర్గం లో జరుగుతున్న అక్రమంలో ఆగడాలను బయటపెట్టి బయటపెడతామని కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ప్రజలను అవస్థలు పాలు చేస్తున్న ప్రసన్న నిజ స్వరూపాన్ని బయటపెట్టి రానున్న రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమచంద్ర యాదవ్, నారాయణ, శరవణ ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com