Logo
Date of Publish : 30 July 2022, 4:20 pm
Editor : Sake Naresh

అధికారంలోకి వస్తాం – ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి

      ధర్మవరం, (జనస్వరం) : అధికారంలోకి వస్తాం ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం అంటూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. సేవ్ ధర్మవరం కార్యక్రమం 18 వ రోజు శుక్రవారం పట్టణములోని 33 వ వార్డులో మారుతి నగర్ నందు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి హాజరయ్యారు. వారికి వార్డు ప్రజలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సాదరంగా ఆహ్వానించారు. వారు ఇంటి ఇంటికి వెళ్లి రౌడీలు గుండాల నుండి ధర్మవరాన్ని కాపాడుకుందామని, జనసేన పార్టీకి మద్దతు పలకాలని తనను ఆశీర్వదించాలని తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడ్డగిరి శ్యాం కుమార్, కోటి రెడ్డి రాజా రెడ్డి, రేగాటిపల్లి రవి, నంద, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు,మండల కన్వీనర్ నాగ సుధాకర్ రెడ్డి, పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, నరేంద్ర, వెంకటేశ్, జయరామ్ రెడ్డి, దాడితోట కృష్ణయ్య, శివశంకర్, గంగాధర్, నీలూరు లక్ష్మీనారాయణ, గాజుల కార్తిక్, శీను, శివ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com