Logo
Date of Publish : 01 October 2020, 4:58 pm
Editor : Sake Naresh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై సిపిఐ నేత నారాయణ చేసిన కామెంట్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం : రాహుల్ సాగర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై సిపిఐ నేత నారాయణ చేసిన కామెంట్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం : రాహుల్ సాగర్

            జనసేన నాయకులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడడం అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా పెద్ద పొరపాటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు అనడం హాస్యాస్పదం అని, 2019 లో పొత్తు కోసం ఎవరూ పాకులాడారో  నారాయణ గారే చెప్పాలని రాహుల్ సాగర్ ధ్వజమెత్తారు. అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడే నారాయణ గారు 2019లో జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకుని తప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు మీకు తెలియదని సూటి ప్రశ్న అడిగారు. ప్రతి ఎన్నికల్లో ఒక కొత్త పార్టీతో జత కడుతూ ఎలక్షన్లుకి పోతున్నా సిపిఐ కూడా మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని రాజకీయ పరమైన విమర్శల్ని స్వాగతిస్తాం గాని, వ్యక్తిగత విమర్శలు ఏ మాత్రం ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ గారు మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని రాహుల్ సాగర్ డిమాండ్ చేశారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com