Logo
Date of Publish : 10 June 2023, 2:24 pm
Editor : Sake Naresh

అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటాం : ఎంపీటీసీ విక్రమ్

           శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆకస్మాత్తు ఘటనకు ఇల్లు కాలిపోవడం మరియు ఆ ఇంటి పెద్ద భర్త కూడా లేకపోవడం....పార్టీ తరుపున కుటుంబానికి ఆర్థికంగా మరియు అన్ని విధాలుగా అండగా ఉంటామని జనసేన నాయకులు ఎం‌పి‌టి‌సి విక్రమ్ అన్నారు. పార్టీ తరుపున తప్పకుండా సాయం చేస్తాం అని చెప్పడం జరిగింది.. ఇది వరకు ఇదే గ్రామంలో విద్యుత్ షాక్ తో చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసామని, మీకు కూడా తప్పకుండా అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం తరుపున కూడా రావాల్సిన నిధులు ఏర్పాట్లు చేస్తాం అని జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com