శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆకస్మాత్తు ఘటనకు ఇల్లు కాలిపోవడం మరియు ఆ ఇంటి పెద్ద భర్త కూడా లేకపోవడం....పార్టీ తరుపున కుటుంబానికి ఆర్థికంగా మరియు అన్ని విధాలుగా అండగా ఉంటామని జనసేన నాయకులు ఎంపిటిసి విక్రమ్ అన్నారు. పార్టీ తరుపున తప్పకుండా సాయం చేస్తాం అని చెప్పడం జరిగింది.. ఇది వరకు ఇదే గ్రామంలో విద్యుత్ షాక్ తో చనిపోయిన కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసామని, మీకు కూడా తప్పకుండా అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం తరుపున కూడా రావాల్సిన నిధులు ఏర్పాట్లు చేస్తాం అని జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com