Logo
Date of Publish : 02 November 2020, 3:40 pm
Editor : Sake Naresh

చిత్రావతి ముంపు బాధితులకు అండగా ఉంటాం : జనసేన నాయకులు జయరామిరెడ్డి

చిత్రావతి ముంపు బాధితులకు అండగా ఉంటాం : జనసేన నాయకులు జయరామిరెడ్డి

           అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామం మరి మేకలపల్లిలో జనసేన నాయకులు లాయర్ జయరాం రెడ్డి గారు పర్యటించి గ్రామ ప్రజలను పరామర్శించారు. ముంపు బాధితుల కష్టనష్టాలను తెలుసుకొని మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, మీ స్థితిగతులను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు తగిన న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిమ్మల్ని ఆదుకుంటామని భరోసా కలిపించారు. గాయపడిన బాధితుల్ని పరామర్శించి వారికి మనో ధైర్యాన్ని కల్పించి, దెబ్బ తగిలిన చిన్నారి బాలుడిని R.D.T హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు. ఈ పర్యటనలో లాయర్ మురళీకృష్ణ, పసుపులేటి శ్రీనివాసులు, నార్పల కల్యాణ కృష్ణ, ఈశ్వరయ్య జనసేన నాయకులు,  జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com