Logo
Date of Publish : 04 January 2024, 10:42 pm
Editor : Sake Naresh

వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : డా..వంపూరు గంగులయ్య

    పాడేరు ( జనస్వరం ) :  జనసేనపార్టీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గం నుంచి జనసేనపార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. అందుకు మండలం ప్రధాన నాయకత్వానికి ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఇకపై క్షేత్రస్థాయి పర్యటన జనసైనికుల సమీకరణ గిరిజన ప్రజల ఆకాంక్షలు తెలుసుకోవాలని అన్నారు. అలాగే అన్ని మండలాల్లో బలమైన క్యాడర్ భాగస్వామ్యం ప్రధానంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలో జనసేనపార్టీ సంస్థాగతంగా, క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి క్యాడర్ ని గుర్తించి వాళ్ళందరిని కూడా పంచాయితి కమిటీ, బూత్ కమిటీలతో భాగస్వామ్యం చేయాలన్నారు. జనసైనికుల సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని మీరందరు అప్పగించిన బాధ్యతలను వేగంగా నిర్వహించాల్సి ఉంటుందని పాడేరు మండల నాయకత్వానికి డా..గంగులయ్య జనసేనపార్టీ పాడేరు ఇన్చార్జ్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపధ్యక్షురాలు  కిట్లంగి పద్మ, సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, ఉపాధ్యక్షులు సీసాల్ భూపాల్, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్ కుమార్, మాదేల నాగేశ్వరరావు, సుర్ల సుమన్, ముదిలి సుబ్బారావు, అశోక్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com