Logo
Date of Publish : 26 January 2024, 10:33 pm
Editor : Sake Naresh

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : కోన తాతారావు

   గాజువాక ( జనస్వరం ) :  నియోజకవర్గంలో జనసేన పార్టీని సంస్థాగత నిర్మాణంలో భాగంగా జనసేన పార్టీ PAC సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం ఇన్చార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. వార్డు కార్యవర్గ సభ్యులు, బూత్ కన్వీనర్ స్థాయి వరకు పూర్తి స్థాయి నియామకం చేయాలని సూచిస్తూ జనసేన పార్టీ ని పటిష్టంగా తయారు చేయాలని తెలిపారు. ఈ మేరకు వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు, ర్యాలీ, పాదయాత్ర ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశాలిచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com