Logo
Date of Publish : 23 February 2024, 9:48 pm
Editor : Sake Naresh

జర్నలిస్టులపై వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తున్నాం

   పాకాల ( జనస్వరం ) : ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం లో జర్నలిస్ట్ ల పైన రాష్ట్రం లో దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అన్నారు.  ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఉందా అంటే లేనే లేదు అభివృద్ధి తప్ప అవినీతి ఉంది, అభివృద్ధి తప్ప అన్యాయం ఉంది. అభివృద్ధి తప్ప గొంతెత్తి ప్రశ్నించిన గొంతుల్ని నొక్కెయడం తెలుసు, అభివృద్ధి తప్ప తప్పుడు కేసులు బనాయించడం తెలుసు అన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిపోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఎక్కడ ఏమి జరిగిన బాహ్య ప్రపంచానికి తెలియచేసే వాడే జర్నలిస్ట్ అటువంటి జర్నలిస్ట్ పై దాడిని చంద్రగిరి నియోజకవర్గం తరపున తీవ్రంగా కండిస్తున్నామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పాకాల మండలం అధ్యక్షులు గురునాథ్ తలారి, పాకాల మండల ప్రధాన కార్యదర్శి రహంతుళ్ళ, కార్యదర్శి షాజహాన్, మస్తాన్, కార్యాలయ ఇంచార్జి మస్తాన్ ( డాన్ ) పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com