ఆమదాలవలస ( జనస్వరం ) : లక్కుపురం గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు, కొల్ల జయరాం, సిక్కోలు. విక్రమ్ (ఎంపీటీసి) ఆధ్వర్యంలో క్యాలెండరు పంపిణి కార్యక్రమం జరిగింది. వారు మాట్లాడుతూ యువత ఉత్సాహంతో మరియు జనసేన పార్టీ కోసం దేనికైనా సిద్ధం మరియు వైసీపీని గద్దె దింపడానికి సంసిద్ధం అని జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో రుంకు అనంత్, లావేటి. పృద్వి,బెహరా గణేశ్వరావు, వారడ పెంటయ్య నాయుడు, కడగల శ్రీను, ఒట్టికుట్టి గౌరీ, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, నాయకులు పాల్గున్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com