విజయవాడ, డిసెంబర్ 16 : క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందించిన స్టిక్కర్లను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన మహేష్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ స్టిక్కర్లను ఆటోలకు అంటించి పోతన మహేష్ చేతుల మీదుగా జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు వల్లంశెట్టి రాజు, మదన్ కుమార్ లు మాట్లాడుతూ జనసేన పార్టీ గెలుపునకు పోతిన మహేష్ తో మేము సైతం నడుస్తామని, ఆయన విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com