రోజూ 2జీబీ డేటా కావాలా? జియో ప్లాన్స్ ఇవే… నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

జియో

        మీరు రిలయన్స్ జియో (Reliance Jio) యూజరా? జియో సిమ్ వాడుతున్నారా? జియో నుంచి వేర్వేరు యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ, 3జీబీ చొప్పున డేటా లభించే ప్లాన్స్ ఉన్నాయి.

రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ రూ.249 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, డేటా బెనిఫిట్స్‌తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొన్ని ప్లాన్స్‌పై జియోసావన్ ప్రో, నెట్‌ఫ్లిక్స్ (Netflix) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొదొచ్చు. అర్హులైన యూజర్లకు అన్‌లిమిటెడ్ జియో ట్రూ 5జీ డేటా కూడా లభిస్తుంది. మరి జియో 2జీబీ డేటా ప్లాన్స్ (Jio 2GB Plans) ధరలు, బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి.

Jio Rs 249 Plan: జియోలో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 23 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 46జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది.

మొబైల్ సొంతం… ఆఫర్ వివరాలివే

Jio Rs 299 Plan: ఇది జియోలో బెస్ట్ సెల్లింగ్ ప్లాన్స్‌లో ఒకటి. జియోలో రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 56జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది.

Jio Rs 533 Plan: జియోలో రూ.533 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది.

Jio Rs 589 Plan: జియోలో రూ.589 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోసావన్‌ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది.

జియో ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా

Jio Rs 719 Plan: జియోలో రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 168జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది.

Jio Rs 789 Plan: జియోలో రూ.789 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 168జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోసావన్‌ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది.

వన్‌ప్లస్ మొబైల్ మీదే”>

Jio Rs 1099 Plan: జియోలో రూ.1099 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 168జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ప్రగ్యాన్‌ రోవర్‌
చంద్రుడిపై ప్రగ్యాన్‌ రోవర్‌ మూన్‌ వాక్‌.. రహస్యాల వేటలోప్రగ్యాన్‌..
ఫోన్ ఛార్జింగ్
ఫోన్ ఛార్జింగ్ చేయాలా.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చేస్తే మాత్రం..
Redmi
సగం కంటే తక్కువ ధరకే, Redmi ఫైర్ టీవీ! ఆఫర్ ధర, సేల్ వివరాలు
వాట్సాప్‌
వాట్సాప్‌లో హెచ్‌డీ వీడియోలు పంపే ఆప్షన్.. ప్రాసెస్ ఇదే..

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way