బొబ్బిలి ( జనస్వరం ) : బొబ్బిలి నియోజకవర్గం మిర్తివలస గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాష్ట్ర ఐటి వింగ్ సభ్యులు మరియు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గేదెల సతీష్, జనసైనికులు జమ్మూ గణేష్, అల్లు రమేష్, చింతాడ శ్రీను ఆధ్వర్యంలో " MY FIRST VOTE FOR JANASENA " క్యాంపయిన్ నిర్వహించారు. ఇందులో భాగంగా 18 సంవత్సరాల దాటిన జనసైనికులకి పార్టీ పట్ల వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తూ కొత్తగా ఓటు హక్కు కి అప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి మణికంఠ, R సణ్ముఖ్ నాయుడు, సాయి, Mసణ్ముఖనాయుడు, మురళి, మోహిత్ కుమార్, శ్రీను మిర్తివలస గ్రామం జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com