Logo
Date of Publish : 15 November 2022, 3:44 pm
Editor : Sake Naresh

గుంకాలాంలో పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన వారికి ఇళ్ళ పట్టాలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్న వాలంటీర్లు

         విజయనగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన వారికి ఇళ్ళ పట్టాలు రద్దు చేస్తామంటూ  వాలంటీర్లు జాబితా పట్టుకుని లబ్ధిదారులను బెదిరిస్తున్నారని జనసేన నాయకుల ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పర్యటించిన నేపథ్యంలో విజయనగరం గుంకాలాంలో ఆదివారం పర్యటన 'గుంకాలాం లే అవుట్ కోసం 397 ఎకరాలు సేకరించారు. అక్కడ ఎకరానికి 10 లక్షల ఉంటే 70 లక్షలుకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని 1256 ఇళ్ళు మంజూరు అయినప్పటికీ ఒకటి నిర్మాణం చేపట్టలేదు. ఇసుక సిమెంట్ మాత్రమే ఇచ్చారని అని లబ్ధిదారులు వివరించారు వివరించారు. ఈ విషయంపై సమావేశం అయిన జనసేన పార్టీ నాయకులు. లబ్ధిదారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com