
విజయనగరం ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన వారికి ఇళ్ళ పట్టాలు రద్దు చేస్తామంటూ వాలంటీర్లు జాబితా పట్టుకుని లబ్ధిదారులను బెదిరిస్తున్నారని జనసేన నాయకుల ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పర్యటించిన నేపథ్యంలో విజయనగరం గుంకాలాంలో ఆదివారం పర్యటన ‘గుంకాలాం లే అవుట్ కోసం 397 ఎకరాలు సేకరించారు. అక్కడ ఎకరానికి 10 లక్షల ఉంటే 70 లక్షలుకు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని 1256 ఇళ్ళు మంజూరు అయినప్పటికీ ఒకటి నిర్మాణం చేపట్టలేదు. ఇసుక సిమెంట్ మాత్రమే ఇచ్చారని అని లబ్ధిదారులు వివరించారు వివరించారు. ఈ విషయంపై సమావేశం అయిన జనసేన పార్టీ నాయకులు. లబ్ధిదారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.