Logo
Date of Publish : 07 June 2022, 2:56 pm
Editor : Sake Naresh

ఒంగోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు

            ఒంగోలు ( జనస్వరం ) : పెర్నమిట్ట లోని శాంతి నగర్ లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు గారి ఆధ్వర్యంలో 41, 42 వ డివిజన్ అధ్యక్షులు పెర్నమిట్ట శ్రీనివాస్, చల్ల శ్రీనివాస్ అధ్యక్షతన వాలీబాల్ పోటీల ఫైనల్స్ ఘనంగా జరిగాయి.. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కందుకూరి బాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, మరియు ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, చీమకుర్తి పట్టణ అధ్యక్షులు బండి ప్రసాద్, మరియు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, ముత్యాల కళ్యాణ్, రాయని రమేష్, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శులు కందుకూరి వాసు, పల్ల ప్రమీల, ఒంగోలు నగర కార్యదర్శులు ఇంకొల్లు శ్రీమన్నారాయణ, కోమలి, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి ఉషారాణి మరియు స్థానిక సామాజిక వేత్త మేడికొండ జార్జ్ గారు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com