Logo
Date of Publish : 30 November 2022, 3:47 pm
Editor : Sake Naresh

గురజాడకు విజయనగరం జనసేనపార్టీ నివాళి

           విజయనగరం ( జనస్వరం ) : మహాకవి గురజాడ 107వ వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు గృహంలో ఉన్న గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఆదాడ మోహనరావు,రౌతు సతీష్, ఏర్నాగుల చక్రవర్తి,లోపింటి కళ్యాణ్, త్యాడ రామకృష్ణారావు(బాలు), జనసేన ఝాన్సీ వీరమహిళ గంట్లాన పుష్పకుమారి నివాళలర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ గత, ప్రస్తుత ప్రభుత్వాలకు గురజాడ అప్పారావు వర్థంతి, జయంతులకు దండలు వేసి, మిగిలిన రోజుల్లో ఇటువంటి మహనీయులను విస్మరించడమే తప్పా ఎక్కడా గౌరవాన్ని ఇవ్వట్లేదని వాపోయరు. గురజాడ కన్యశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, లంగరెత్తుము, దిద్దుబాటు మొదలగు రచనలు సమాజానికి మేలుకొల్పాయని, గురజాడ సాహిత్య రంగానికి, తెలుగు భాషకు, నాటకరంగానికి, చేసిన సేవలు వెల కట్టలేనివని కొనియాడారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com