Logo
Date of Publish : 19 August 2023, 10:31 pm
Editor : Sake Naresh

సర్వమత ప్రార్థనలు నిర్వహించిన విజయనగరం జిల్లా చిరంజీవి యువత

             విజయనగరం ( జనస్వరం ) : పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లోని భాగంగా శనివారం ఉదయం విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపకడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో కోట వద్దఉన్న డంకే షావలీ బాబా దర్గా లోని,హనుమాన్ జంక్షన్ వద్దనున్న సిమ్స్ చర్చ్ లోని,హనుమాన్ జంక్షన్ లో ఉన్న చిన్నాఆంజనేయ స్వామి గుడిలో మెగాస్టార్ చిరంజీవి, మెగా ఫ్యామిలీ అభిమానులు,ప్రజలంతా ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు లాలిశెట్టి రవితేజ, జనసేన యువ నాయకుడు, జనసేన కార్పొరేట్ అభ్యర్ధి హుస్సేన్ ఖాన్, జనసేన కార్పొరేట్ అభ్యర్ధి చందు, పార్టీ యువ నాయకులు, చిరంజీవి యువత ప్రతినిధులు ముదిలి శ్రీనివాసరావు, సన్నిధి మధుసూదన రావు,భవానీ,అలీ,వినయ్, వాసు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com