Logo
Date of Publish : 13 December 2023, 7:29 pm
Editor : Sake Naresh

అంగన్వాడి ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన విసినిగిరి శ్రీనివాసరావు

     చీపురుపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇంచార్జ్  విసినిగిరి శ్రీనివాసరావ గారు ఈ రోజు గరివిడి మండలలో అంగన్వాడి ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నాలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోని అంగన్వాడి ఉద్యోగస్తులు చేస్తున్న సేవ ఎంతో మరువలేనిది, చిన్నపిల్లలు అందరికీ ఒక తల్లి లాగా, ఒక గురువు లాగా, చిన్నపిల్లలందరినీ ఎంతో చక్కగా తీర్చిదిద్దడం ఎంతో ముఖ్యమైన పాత్ర వాళ్లది. గ్రామంలో ఉన్న గర్భ స్త్రీలను దగ్గరుండి వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి తీసుకురావడం వారిని ఒక తల్లిలాగా చూసుకుంటూ అలాంటి అంగన్వాడి ఉద్యోగస్తు ఈ వైసీపీ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అన్నారు. తక్షణమే అంగన్వాడి ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించండి, వాళ్లని ప్రభుత్వం ఉద్యోగస్తులుగా గుర్తించండి. లేదా అంగన్వాడి ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నా,మీ వైసీపీ ప్రభుత్వాన్ని కూలతీస్తారు. మరో రెండు నెలలు మాత్రమే ఉన్నాయి. అంగన్వాడీ ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నాకు జనసేన టీడీపీ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం సీనియర్ జనసేన నాయకులు సిగ తవిటి నాయుడు, సింహాచలం మరియు జనసేన వీరమహిళ జమ్ము జ్యోతి పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com