Logo
Date of Publish : 25 November 2020, 5:08 pm
Editor : Sake Naresh

విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డ్ క్రియాశీలక సభ్యత్వ నమోదు & భారీ బహిరంగ సభ

విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డ్ క్రియాశీలక సభ్యత్వ నమోదు & భారీ బహిరంగ సభ

            జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ పీలా రామకృష్ణ గారి అధ్యక్షతన, 60వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీ మొజ్జాడ చంద్ర మౌళి గారి ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డ్ లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ శ్రీ తమ్మీరెడ్డి శివ శంకర్ గారు, జనసేన- బీజేపీ సమన్వయ కర్త సుందరపూ విజయకుమార్ గారు, రాష్ట్ర PAC సభ్యులు శ్రీ కోన తాతారావు గారు, మన్యం వీరుడు వన్నెం రెడ్డి సతీష్ కుమార్ గారు పాల్గొన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధితో పాటు కార్యకర్తల సంక్షేమం కోరే గొప్ప నాయకుని బాటలో నడిచే ప్రతి కార్యకర్త సమస్యల కోసం వాటి పరిష్కారమార్గం కోసం మాత్రమే పనిచేస్తున్నారని ప్రశ్నించే తత్వాన్ని అలవరచుకొని బలమైన సంకల్పంతో ముందుకు పోతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలతో మమేకమై రాబోయే రోజుల్లో యువశక్తి సత్తా చాటేల కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన 60వ వార్డ్ అభ్యర్థి చంద్ర మౌళి గారు, మరియు జనసైనికులు, P.R.G గ్రూప్ సభ్యులు సత్తిబాబు, అప్పారావు, రమేష్, Team J.C.F సభ్యులను అభినందించారు. 
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య జనసేన నాయకులు 
40వ వార్డ్ అభ్యర్థి కంటం రెడ్డి శివ శంకర్ 
61వ వార్డ్ అభ్యర్థి నోట్లో రామచంద్ర కళ గారు, డుంగా దెవెన్ రాజు 
56వ వార్డ్ సాయిరాం, ధర్మేంద్ర
58 వ వార్డ్ ధర్మేంద్ర,
52వ వార్డ్ వీరేంద్ర, స్వరూప్,
89వ వార్డ్ హర్ష,
92వ వార్డ్ కనకరాజు, గాజువాక నాయకులు రౌతు గోవింద్, మజ్జి వినోద్ గారికి జనసేన నాయకులు, జనసైనికులు, కార్పొరేటర్ అభ్యర్దులు, వీర మహిళలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com