విశాఖ ఉక్కు కోసం ఉద్యమించిన జనంపై నాటి పాలకులు తుపాకులతో విరుచుకుపడ్డారు. అక్కడా, ఇక్కడ అన్న తేడా లేకుండా రాష్ట్రమంతా తూటాలు పేల్పారు. లాఠీలు రుుళిపించారు. ఈ అమానుష హింసాకాండలో సమైక్కరాష్ట్రంలో 32 మంది వీరులు అశువులు బాశారు. నాటి హింసాకాండలో అమరులైన వీరుల
వివరాలు :
విశాఖపట్నం - 12
విజయవాడ - 05
గుంటూరు -05
విజయనగరం - 02
కాకినాడ - 01
పలాస -01
వరంగల్ -01
జగిత్యాల - 01
సీలేరు -01
రాజమండ్రి - 01
ఇతర ప్రాంతం- 02
-----------------------
మొత్తం - 32 మంది
గుంటూరు :
1. హబీబుల్లా రహామన్ (22) - హోటల్ వర్కర్
2. పోలీనేని యేసయ్య (14) - విద్యార్థి
3. రమణరావు (25) - హోటల్ వర్కర్, (లాఠీ చార్జీలో తల పగిలి మూడు రోజుల అనంతరం మరణించారు)
4. మస్తాన్ (22) - హోటల్ వర్కర్
5. ఎం.సుబ్బారావు - గాయపడి 4వ తేదీన మరణించారు.
విశాఖపట్నం
1. తీడ సన్యాసిరావు
2. పి.రామసూర్యనారాయణ
3. ఎస్.బ్రహ్మం
4. అంజారి అప్పారావు
5. పి.వి భాస్కరరావు
6. కందుకూరి సూర్యనారాయణ
7 బంకపల్లి కండలరావు
8. తంగెళ్లసత్యం
9. వై.నరసింహం
10. రాజనాల పరాంకుశదాస్- విద్యార్ధి, బిఎస్‌సి 2 వసంవత్సరం, ఎవిఎన్ కాలేజి
మరీ ఇద్దరు తుపాకీ గుళ్లకు గాయపడిన వారు :
విజయవాడలో ప్రదర్శకులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ట్యాక్స్ ఓనర్ కల్లూరు గోపాలరావు (40), కృష్ణలంకలో వెల్టింగ్ షాపులో పనిచేస్తున్న వర్మరు తంగలమూడి నారాయణరావు (25), గల్లపాలం గట్టుకు చెందిన షేక్ కాశిం 12) గాయపడ్డారు. కుప్పాల సాంబశివరావు (20) కడుపులో తుపాకీ గుండు దూసుకుపోయింది. కన్నవరపు కఅష్టమూర్తి (10) రెండు కాళ్లకు గాయాలయ్యాయి. బాల భారతి విద్యార్ధి వణ్ణెంరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ 12), మొబైల్ షాపు యజమాని పి రామావావు (15), పెజనిపేటకు చెందిన విద్యార్ది సంజీవరెడ్డి, సెకండరీ గ్రేడ్ స్కూల్ ట్రైనింగ్ అవుతున్న పల్లా వెంకటసుబ్బారావు శాస్త్రి (20), పాఠశాల విద్యార్దులు జవ్వాది రంగారెడ్డి (11) డిపి.వరసహాయం (12), కొత్తపేట విద్యార్ధి తమ్మిన జగన్నాబు(12), సింగ్ నగర్‌లోని రిక్షా డైవర్ బాలయ్య (30), యనమలకుదరు ఐటిఐ విద్యార్ది ధనేకుల గాంధీబాబు (17), పోతులూరుకు చెందిన కాలు ఫ్రాన్సిస్ (34), కొత్తపేట ముఠా వర్కర్లు వడిసిర్ల భద్రం (22), ఎంబిసి తిలకం (25), కాపరాల పాండురంగారావు (17), సోడాబండి వ్యాపారి సామర్ల వెంకటేశ్వరరావు (22)తో పాటు పలువురు గాయపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కల్లాపూర్ నవంబర్ 20 జరిగిన కాల్పుల్లో 23 మంది గాయపడగా వారిలో అత్యధికులు విద్యార్థులు.
(ఆ నాటి పత్రికల్లో దీరికిన సమాచారం ఆధారంగా)
పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఆధారంగా :
https://twitter.com/PawanKalyan/status/1457228067714134016?s=20
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com