Logo
Date of Publish : 17 September 2020, 4:32 pm
Editor : Sake Naresh

నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన విశాఖ జనసైనికులు

నరేంద్ర మోదీ జన్మదినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన విశాఖ జనసైనికులు

               ప్రధాని  శ్రీ నరేంద్రమోదీ గారి జన్మదినం పురస్కరించుకుని, నేటి రోజులలో ఎంతో ఆవశ్యకతను కలిగి ఉన్న రక్త దానం కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు శ్రీ బాల రాజేశ్వరరావు  (VSP - బీజేపీ ఉపాధ్యక్షులు) గారి ఆధ్వర్యంలో  " రక్త దానం కార్యక్రమం" విశాఖపట్నంలోని 89వ వార్డ్ లో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా ఎం.రవీంద్ర గారు(బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు) పాల్గొన్నారు. జనసైనికులు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కాంగ్రెస్ చేసిన చెత్త ని శుద్ధి చేస్తూ స్వచ్ఛ భారత్ వైపు ప్రతి పోరుడిని నడిపిస్తూ దేశం పట్ల విధేయులుగా తీర్చిదిద్దుతున్నా నరేంద్రమోడీ గారికి మా కృతజ్ఞతలు. రాజ్యం రాక్షసులు చేతులు పడ్డాకే మనకి రాముడు గుర్తొస్తాడు. అలాంటి రాముడు జన్మస్థలం అయిన అయోధ్యను పరులు పాలు కాకుండా సనాతన ధర్మాన్ని కాపాడుతున్న భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని దేశం లో మరెందరో మోడీ లు గా తయారవ్వలని ఆశిస్తున్నాము. ఈ  కార్యక్రమంలో 89 వ వార్డు జనసైనికులు హర్ష, సాయి, అప్పలరాజు, ఖాన్, కార్యక్రమంలో పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com