Logo
Date of Publish : 13 July 2021, 5:44 am
Editor : Sake Naresh

ప్రమాదవశాత్తూ కాళ్ళు, చేతులు కోల్పోయిన జనసైనికుడి కుటుంబానికి విశాఖ జనసేన నాయకులు గోపాల కృష్ణ ఆర్థిక సహాయం

           జనసేన పార్టీ ఓ కుటుంబం లాంటిది. అందులో ఏ ఒకరికి కష్టం వచ్చినా మిగిలిన కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారని విశాఖ జనసేన నాయకులు గోపాలకృష్ణ గారు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జనసైనికుడు నారుకుల సతీష్ గారికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రెండు కాళ్ళు మరియు కుడిచేయి కోల్పోయి విశాఖపట్నంలోని KGH ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ విషయం జనసైనికుల ద్వారా తెలుసుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం ముఖ్య నాయకులు గోపాలకృష్ణ గారు గారు రూ. 5000 ఆర్థిక సాయం అందించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, జనసైనికులు అండగా ఉంటున్నారని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించిన జనసేవ కార్యక్రమం స్ఫూర్తితో సహాయం అందించానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com