Logo
Date of Publish : 25 March 2023, 3:24 pm
Editor : Sake Naresh

ప్రజల పోరాటాన్ని పోలీసులను అడ్డుపెట్టలేరని హెచ్చరించిన వినుతా కోటా

        శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఏర్పేడు మండలం, గ్రామానికి వెళ్ళే దారిని అక్రమంగా మూసివేసి LANCO/ECL ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి  వినుత కోటా ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులతో కలిసి  శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న వారిని అక్రమంగా పోలీస్ లు అరెస్ట్ చేసి B.N. కండ్రిగ పోలీస్ స్టేషన్ కి తరలించడం అప్రజాస్వామికమన్నారు. మహిళలను సైతం గాయపరిచేల లాక్కెలడం హేయమైన చర్య. రోడ్డును మూసివేయాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని రెవెన్యూ అధికారులు చెప్తుంటే, పోలీస్ లు ఫ్యాక్టరీ వారికి కొమ్ము కాస్తూ R&B రోడ్డు ను మూసివేసిన ఫ్యాక్టరీ వాళ్ళను ఏ మాత్రం ప్రశ్నించకుండా ప్రజలను అరెస్టులు చేసి ఇబ్బంది పెట్టడం తీవ్ర అక్షేపనీయం అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీస్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాO. ప్రజల పోరాటాన్ని పోలీసులను అడ్డు పెట్టుకుని ఆపలేరని ఆమె హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com