Logo
Date of Publish : 13 May 2023, 7:57 pm
Editor : Sake Naresh

వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరిన వినుతా కోట

        శ్రీకాళహస్తి ( జనస్వరం ) : 55 వ రోజు KNOW MY CONSTITUENCY కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా బి. పి. అగ్రహారం కాలనిలో పర్యటించి గడప గడపకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నట్టు కరెంట్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్నామని, సంక్షేమ పథకాలు కొద్ది మందికి పరిమితం చేసి, అర్హత ఉన్న పేద వారికి చాలా మందికి అందడం లేదని ప్రజలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో యువతకి, పేద ప్రజలకు మంచి జరుగుతుందని , రానున్న ఎన్నికల్లో వైసీపీ అరాచకానికి చరమగీతం పాడాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు వినోద్ కుమార్, వెంకటరమణ యాదవ్, నితీష్ కుమార్, జనసైనికులు వెంకటేష్, చంద్ర శేఖర్ యదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com