Logo
Date of Publish : 25 April 2022, 5:29 am
Editor : Sake Naresh

సీతంపేట మండలంలో గ్రామ-గ్రామాన జనసేన సిద్ధాంతాలు

   సీతంపేట, (జనస్వరం) : మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలములో జనసైనికులు చేపట్టిన " గ్రామ-గ్రామాన జనసేన సిద్ధాంతాలు "  అనే కార్యక్రమంలో భాగంగా కొండప్రాంతాల్లో ఉంటున్న గిరిజన గ్రామాలైన గాడిద పాయ, తాడి పాయ గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన యొక్క సిద్ధాంతాలను, పార్టీ బలోపేతం కోసం మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, విశ్వనాథం, ఉపేంద్ర , ప్రవీణ్, దుర్గారావు , హరీష్, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com