Search
Close this search box.
Search
Close this search box.

సీతంపేట మండలంలో గ్రామ-గ్రామాన జనసేన సిద్ధాంతాలు

   సీతంపేట, (జనస్వరం) : మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలములో జనసైనికులు చేపట్టిన ” గ్రామ-గ్రామాన జనసేన సిద్ధాంతాలు ”  అనే కార్యక్రమంలో భాగంగా కొండప్రాంతాల్లో ఉంటున్న గిరిజన గ్రామాలైన గాడిద పాయ, తాడి పాయ గ్రామాలను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అలాగే జనసేన యొక్క సిద్ధాంతాలను, పార్టీ బలోపేతం కోసం మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, విశ్వనాథం, ఉపేంద్ర , ప్రవీణ్, దుర్గారావు , హరీష్, జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way