Logo
Date of Publish : 27 February 2022, 2:54 pm
Editor : Sake Naresh

తాళ్లపూడి మండలంలో గ్రామ గ్రామాన – జనసేన కార్యక్రమం

   తాళ్లపూడి, (జనస్వరం) : గుంటూరు జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామములో జనసేన వార్డ్ మెంబెర్ పోతుల దుర్గాప్రసాద్ ఇంటి వద్ద తాళ్లపూడి మండలం జనసేన మండల అధ్యక్షులు గంటా శివ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ గ్రామానికి జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ గ్రామానికి జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. అలాగే క్రియాశీలక సభ్యత్వం గురించి మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం, 50,000 రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించడం జరిగింది. ఏది అయినా ప్రమాదంలో మరణించినట్లైతే 5లక్షలు పార్టీ తరుపున ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి జనసేన కార్యకర్త సభ్యత్వంలో భాగస్వాములై సభ్యత్వం ( Or ) రెన్యువల్ చేసుకుని మిగిలిన కార్యకర్తలకు సభ్యత్వం & రెన్యువల్ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇతర పట్టణాల్లో ఉన్నవారు కూడా సభ్యత్వ నమోదు చేయించుకోవలసినగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శీర్ల సూర్యచంద్ర, పిండ్రా గోవింద్, చిన్నరావు, శ్యామ్, నరాలశెట్టి పోసి, గ్రామ పెద్దలు, పెద్దేవం, తాళ్లపూడి, వేగేశ్వరేపురం, మాలకాపల్లి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com