శ్రీకాళహస్తి, ఏప్రిల్ 12 (జనస్వరం) : జనసేన పార్టీ ఏర్పేడు మండలం కమిటీ కార్యాచరణలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన టిడిపి బిజెపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గెలుపు కోసం మాదవమాల పంచాయతీ పరిధిలోని గుండ్రాలమిట్ట, సుండి, మాదవమాల గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ రామిశెట్టి, జనసేన నాయకులు రవి కుమార్, శివ శంకర్, ముని కుమార్, దశరథ, గురు ప్రసాద్, కన్నయ్య, సురేష్, భాను ప్రకాష్, బాలు, రాధాకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com