Logo
Date of Publish : 04 September 2023, 10:40 pm
Editor : Sake Naresh

జనసేన కెనడా ఐటి టీమ్ ఆధ్వర్యంలో వీడియో ఎడిటింగ్ కోర్సు ప్రారంభం

       న్యూస్ ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయనకు ఇష్టమైన యువతకు జ్ఞానదానం ఇవ్వాలని జనసేన కెనడా టీమ్‌ సంకల్పించింది.  జనసేన ఐటీ టీం ఆధ్వర్యంలో వీడియో ఎడిటింగ్ అడోబీ ప్రీమియర్ ప్రో కోర్సు 2 సెప్టెంబర్ 2023 న మొదలైంది. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని వారి వారి కార్యక్షేత్రాలలో ఉన్నతిని సాధించాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఇంకా రిజిస్ట్రేషన్ ఓపెన్ గా ఉందని ఆసక్తి గల వారు క్రింద తెలిపిన ఫారం లో రిజిస్టర్ చేసుకోగలరని సూచించారు.  గూగుల్ ఫామ్ లింక్.https://forms.gle/DnqvdavijCAwn2hV8. నిరుద్యోగ యువతకు మంచి అవకాశమని తెలిపారు. రానున్న రోజుల్లో యువత అవకాశాన్ని బట్టి మరిన్ని కోర్సులు అందిస్తామని తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com