Logo
Date of Publish : 06 January 2021, 4:41 pm
Editor : Sake Naresh

గ్రామాల్లోని సమస్యల మీద కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ : బండారు శ్రీనివాస్

                       తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజక వర్గంలో ఉన్న జనసేన కార్యకర్తలతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరియు వాట్సాప్ వీడియో ద్వారా గ్రామాల్లో ఉన్న, మండలాల్లో ఉన్న ప్రజా సమస్యల పైన, కార్యకర్తలతో చర్చించి, గ్రామాల్లో ఉన్న జనసైనికులకు ముఖ్యమైన సూచనలు సలహాలను ఇస్తూ, ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. అలాగే నిరంతరము సమస్యల మీద స్పందించాలని, గ్రామాల్లో ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యల మీద వెంటనే స్పందించి నివేదిక ఇస్తే, పై అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు.  ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకూడదు అని, నిరంతరం ప్రజలకు ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వారికి సూచనలు సలహాలు ఇస్తూ, ముఖ్య జన సైనికులకు కార్యకర్తలకు, బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ,, సమస్యల మీద ప్రతి ఒక్కరు స్పందించాలని కోరారు. ప్రతి ఒక్కరికి సమస్య వచ్చినపుడు ప్రశ్నించే మనస్తత్వం ఉండాలని, జనసేన పార్టీ, జన సేనాని ముఖ్య ఉద్దేశమని, ప్రతి ఒక్కరు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని, గ్రామంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని, కార్యకర్తలకు బండారు శ్రీనివాస్, పలు సూచనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com