Logo
Date of Publish : 06 November 2021, 4:28 pm
Editor : Sake Naresh

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరిన వైస్సార్సీపీ నాయకులు

    పిఠాపురం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారి ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో అడబాల వీర్రాజు, దాసం కొండబాబు మరియు తాటిపర్తి జనసైనికుల కృషి ఫలితంగా వైసిపి నాయకులు అమరాది రామకృష్ణ (వల్లీ) గారు మరియు ఆయన అనుచరగణం ఇంచుమించు 50 మందికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ వారి ఆశయాలు, ఆదర్శాలుకు అనుకూలంగా మేము సైతం మీ బాటలో అడుగు వేస్తాము అని తాటిపర్తి నాయకులు, యువకులు ముందుకు రావడం జరిగింది. ఇలాగే మన జనసైనికులు ప్రతి ఒక్కరు పనిచేసి జనసేన పార్టీకి బలంగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మొగిలి అప్పారావు, అడబాల వీర్రాజు, దాసం కొండబాబు, అడపా నూకరాజు, రంపం సత్తిబాబు, అమరాది వల్లీ రామకృష్ణ, రత్నం సత్తిబాబు, గారపాటి చంటి బాబు, గోకరకొండ బుజ్జి, నక్క ప్రసాదరావు, దాసం మణికంఠ, అమలకంటి శ్రీను, ఆకుల వెంకన్న, పంతం స్వామి, పంతం విష్ణు, మాదేపల్లి కృష్ణ, గారపాటి సత్తి బాబు, ఎస్. అప్పారావు, కోన రాధాకృష్ణ, కరెడ్ల పెద్ద కాపు, అడబాలా శివ, మొయిళ్ళ సత్యనారాయణ, ఎర్ర సతీష్, గొల్లపల్లి కృష్ణార్జున, మొయిళ్ళ శివగంగ, నక్క నారాయణ మూర్తి, కొవ్వూరి మణికంఠ, మరియు తాటిపర్తి జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com