Logo
Date of Publish : 12 January 2022, 2:04 pm
Editor : Sake Naresh

మండూరు గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేసిన వేమూరు నియోజకవర్గ జనసేన నాయకులు

   వేమూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో సంక్రాంతి పండగ సందర్బంగా మండూరు గ్రామంలో చుండూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అమ్మిశెట్టి  శ్రీరామమూర్తి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్పూర్తితో జనసేవ కార్యక్రమం ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అలాగే మండూరు గ్రామస్థుల అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవిరెడ్డి మహేష్, అమృతలూరు అధ్యక్షులు రమేష్, కిషోర్, దేవిరెడ్డి రాజశేఖర్, దేవిరెడ్డి యస్వంత్, సాయి బాలాజీ, శివకృష్ణ, రెడ్డి శివకోటేశ్వర రావు, త్రినాధ్, రెడ్డి మణి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com