
• కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టేటువంటి నక్కజిత్తుల వెల్లంపల్లిని నమ్మదు
• ఎన్ఆర్సి ఉద్యమం చేస్తున్న ముస్లిం మహిళ మీద దాడులు చేయించినటువంటి దుర్మార్గుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు
• ముస్లిం మైనార్టీలను మోసం చేసిన వైసిపి ప్రభుత్వం
• ముస్లింలకు కేటాయించిన నిధులు ఏమయ్యాయి?
• దుల్హన్ పథకం, మకాన్ దుకాణ్ పథకం, ఇస్లామిక్ బ్యాంకు, ఈద్గాల దర్గాల మరమ్మత్తులు హజ్ హౌస్ నిర్మాణం గాలికి వదిలేశారు.
• వైసిపి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డ్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి
• రంజాన్ సమయంలో పశ్చిమ నియోజకవర్గంలోని మదర్సా అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు విరాళం అందించారు
పంజా సెంటర్ లో మాదిగ(మహా ద్విగు) సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు పైడిముక్కల. చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 135 వ జయంతి వేడుకల కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన.వెంకట మహేష్ జై భీమ్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పరస సురేష్ ,సింహాచలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ దాడి దేవిజగన్, ఎంఐఎం పార్టీ నాయకులు సమీర్, వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యాం, ప్రముఖ న్యాయవాది పిళ్లా శ్రీనివాసరావు, చిరంజీవి యువత విజయవాడ సిటీవైడ్ అధ్యక్షులు పులిచెరి రమేష్, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముబీనా, 55 డివిజన్ అధ్యక్షులు సోమి . గోవింద్ నగర కార్యదర్శి అకారపు విజయ్ కుమారి, 46వ డివిజన్ అధ్యక్షురాలు షేక్ షర్మిల, 56వ డివిజన్ నాయకురాలు సయ్యద్ షాహినా సల్మా,అధికార ప్రతినిధి అబ్దుల్ నజీబ్ ,మైనారిటీ నాయకులు సయ్యద్ హుస్సేన్,జెల్లీ.రమేష్,ఆకుల.రవి శంకర్ తదితరులు పాల్గొని కేకు కట్ చేసిన అనతరం అబుల్ కలాం ఆజాద్ మరియు అంబేడ్కర్ గారి విగ్రహాలు కు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రముఖ సమరయోధులు విద్య రంగంలో మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి దేశంలోనే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించే అవకాశం కల్పించినందుకు మా కూడా చాలా ఆనందంగా ఉందని వారు చేసినటువంటి సేవలు వారు చేసినటువంటి పోరాటం స్వాతంత్రం కోసం వారు పడిన ఆరాటాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఆయన ఉర్దూ సాహిత్యం కోసం ఎంతో కృషి చేశారని, హిందూ ముస్లిం ఐక్యత గురించి ఎంతో కృషి చేశారని దీనితో పాటుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ఏ విధంగా పాటుపడ్డారో అన్న అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని వారి యొక్క జన్మదినాన్ని జాతీయ విద్యదినం గా జరుపుకుంటున్నామని
కానీ మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతుందని ముస్లిం మైనార్టీలను వైసిపి ప్రభుత్వం మోసం చేస్తుందని వారికి కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించిన ముస్లింలకు కేటాయించిన నిధులు ఏమయ్యాయిఅని, ముఖ్యంగా దుల్హన్ ,మకాన్ దుకాణ్ ,ఇస్లామిక్ బ్యాంకు, ఈద్గాల దర్గాల మరమ్మత్తులు లేవని, హజ్ హౌస్ నిర్మాణం ఏమైందని, వీటికి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని వక్ఫ్ బోర్డ్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని కబ్జాలకు గురవుతున్నాయని వక్ఫ్ బోర్డు భూములను సర్వే చేయించి డిజిటలైజేషన్ చేసి వాటిని రక్షించే ప్రయత్నం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, మరొక పక్కన వైసిపి ప్రభుత్వం లో ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగాయని,
అస్లం హత్యకేసుతో పాటు నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని, శాసన మండలి లో కూడా పెద్దలు షరీఫ్ గారిని కూడా అవమానించిన ఈ ప్రభుత్వం మైనార్టీలును ముస్లింలను అవమానించినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నానని,ఈ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను మోసం చేసి దగా చేసి కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుందని పథకాలు అభివృద్ధి లేకుండా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వ మోసకారి విధానాన్ని ముస్లింలు గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నానని
ముఖ్యముగా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల సైతాన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అని, ముస్లిం మైనార్టీలు కేవలం ఓటు బ్యాంక్ గానే వాడుకొని మోసం చేసినటువంటి వ్యక్తి అని, నిత్యం వారికి స్నేహితుడు లాగా ఉంటూ వారికోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీ పోతిన మహేష్ అని తెలియజేస్తున్నానని, ముఖ్యంగా ముసాఫిర్ ఖానా గురించి చాలామంది పోరాటం చేశారని వారితో పాటు సమీర్ గారి లాంటి వారు కూడా కోర్టులో కేసు వేశారని బలంగా పోరాటం చేశామని, ఈరోజుకి ముసాఫిర్ ఖానాని పేద ముస్లింలకు 5000 రూపాయలకి ఎందుకు అద్దెకు ఇవ్వటం లేదో సమాధానం చెప్పాలని, హజ్ హౌస్ పశ్చిమ నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళిపోయి గన్నవరంలో నిర్మాణం చేస్తా ఉంటే పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నాయకులు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలని, గాలిబ్ షాహీ దర్గా భూములు కబ్జాకి గురై వందల కోట్లు కాజేస్తా ఉన్న కబ్జాలను నిలువరించక పోవడానికి గల కారణాలు ఏంటో సమాధానం చెప్పాలని, దీనితో పాటుగా అస్లాం హత్య వైసిపి నాయకులు షేక్ చాంద్ భాష కుమార్తే మీద అఘాయిత్యం ఘటన, అష్రఫ్ అనే ఐదేళ్ల బాలుడు చనిపోతే ఐదు కేవలం లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం వంటి అంశంల మీద ఎందుకు సరైన రీతిలో స్పందించలేదు సమాధానం చెప్పాలని, పశ్చిమ నియోజకవర్గం లో ముస్లింల అభివృద్ధిని గాలికి వదిలేసిన సైతాన్ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని, మేము అనునిత్యం మైనార్టీల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నామని, ఇక్కడ ఒక మదర్సా అభివృద్ధికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు విరాళం రంజాన్ సమయంలో అందించిన విషయాన్ని కూడా ముస్లిం సోదర సోదరీమణులు ఎవరు కూడా మర్చిపోరు అనే అంశాన్ని కూడా తెలియజేస్తున్నానని అదేవిధంగా ఎన్ఆర్సి ఉద్యమం చేస్తున్న ముస్లిం మహిళ మీద దాడులు చేయించినటువంటి దుర్మార్గుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు అని టెంటు పీకే ఇంచి ముస్లిం మహిళలను అవమానించినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అలాంటి వ్యక్తిని ముస్లిం మైనార్టీలు సమాజం దగ్గరికి రానియ్యా వద్దని అతని యొక్క నక్కజిత్తులను నమ్మవద్దని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టేటువంటి దుర్మార్గుడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు .
11-11-23
• పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల సైతాన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు
• కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టేటువంటి నక్కజిత్తుల వెల్లంపల్లి ని నమ్మదు
• ఎన్ఆర్సి ఉద్యమం చేస్తున్న ముస్లిం మహిళ మీద దాడులు చేయించినటువంటి దుర్మార్గుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు
• ముస్లిం మైనార్టీలను మోసం చేసిన వైసిపి ప్రభుత్వం
• ముస్లింలకు కేటాయించిన నిధులు ఏమయ్యాయి?
• దుల్హన్ పథకం, మకాన్ దుకాణ్ పథకం, ఇస్లామిక్ బ్యాంకు, ఈద్గాల దర్గాల మరమ్మత్తులు హజ్ హౌస్ నిర్మాణం గాలికి వదిలేశారు.
• వైసిపి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డ్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి
• రంజాన్ సమయంలో పశ్చిమ నియోజకవర్గంలోని మదర్సా అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు విరాళం అందించారు.
విజయవాడ ( జనస్వరం ) : పంజా సెంటర్ లో మాదిగ(మహా ద్విగు) సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు పైడిముక్కల. చక్రవర్తి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 135 వ జయంతి వేడుకల కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన.వెంకట మహేష్ జై భీమ్ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పరస సురేష్ ,సింహాచలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్ దాడి దేవిజగన్, ఎంఐఎం పార్టీ నాయకులు సమీర్, వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు శ్యాం, ప్రముఖ న్యాయవాది పిళ్లా శ్రీనివాసరావు, చిరంజీవి యువత విజయవాడ సిటీవైడ్ అధ్యక్షులు పులిచెరి రమేష్, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముబీనా, 55 డివిజన్ అధ్యక్షులు సోమి . గోవింద్ నగర కార్యదర్శి అకారపు విజయ్ కుమారి, 46వ డివిజన్ అధ్యక్షురాలు షేక్ షర్మిల, 56వ డివిజన్ నాయకురాలు సయ్యద్ షాహినా సల్మా,అధికార ప్రతినిధి అబ్దుల్ నజీబ్ ,మైనారిటీ నాయకులు సయ్యద్ హుస్సేన్,జెల్లీ.రమేష్,ఆకుల.రవి శంకర్ తదితరులు పాల్గొని కేకు కట్ చేసిన అనతరం అబుల్ కలాం ఆజాద్ మరియు అంబేడ్కర్ గారి విగ్రహాలు కు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రముఖ సమరయోధులు విద్య రంగంలో మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి దేశంలోనే మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకల్లో పాల్గొని ప్రసంగించే అవకాశం కల్పించినందుకు మా కూడా చాలా ఆనందంగా ఉందని వారు చేసినటువంటి సేవలు వారు చేసినటువంటి పోరాటం స్వాతంత్రం కోసం వారు పడిన ఆరాటాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఆయన ఉర్దూ సాహిత్యం కోసం ఎంతో కృషి చేశారని, హిందూ ముస్లిం ఐక్యత గురించి ఎంతో కృషి చేశారని దీనితో పాటుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ఏ విధంగా పాటుపడ్డారో అన్న అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని వారి యొక్క జన్మదినాన్ని జాతీయ విద్యదినం గా జరుపుకుంటున్నామని కానీ మన రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతుందని ముస్లిం మైనార్టీలను వైసిపి ప్రభుత్వం మోసం చేస్తుందని వారికి కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించిన ముస్లింలకు కేటాయించిన నిధులు ఏమయ్యాయిఅని, ముఖ్యంగా దుల్హన్ ,మకాన్ దుకాణ్ ,ఇస్లామిక్ బ్యాంకు, ఈద్గాల దర్గాల మరమ్మత్తులు లేవని, హజ్ హౌస్ నిర్మాణం ఏమైందని, వీటికి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని వక్ఫ్ బోర్డ్ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని కబ్జాలకు గురవుతున్నాయని వక్ఫ్ బోర్డు భూములను సర్వే చేయించి డిజిటలైజేషన్ చేసి వాటిని రక్షించే ప్రయత్నం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, మరొక పక్కన వైసిపి ప్రభుత్వం లో ముస్లిం మైనార్టీల మీద దాడులు పెరిగాయని, అస్లం హత్యకేసుతో పాటు నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని, శాసన మండలి లో కూడా పెద్దలు షరీఫ్ గారిని కూడా అవమానించిన ఈ ప్రభుత్వం మైనార్టీలును ముస్లింలను అవమానించినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నానని,ఈ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను మోసం చేసి దగా చేసి కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుందని పథకాలు అభివృద్ధి లేకుండా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వ మోసకారి విధానాన్ని ముస్లింలు గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నానని ముఖ్యముగా పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల సైతాన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అని, ముస్లిం మైనార్టీలు కేవలం ఓటు బ్యాంక్ గానే వాడుకొని మోసం చేసినటువంటి వ్యక్తి అని, నిత్యం వారికి స్నేహితుడు లాగా ఉంటూ వారికోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జనసేన పార్టీ పోతిన మహేష్ అని తెలియజేస్తున్నానని, ముఖ్యంగా ముసాఫిర్ ఖానా గురించి చాలామంది పోరాటం చేశారని వారితో పాటు సమీర్ గారి లాంటి వారు కూడా కోర్టులో కేసు వేశారని బలంగా పోరాటం చేశామని, ఈరోజుకి ముసాఫిర్ ఖానాని పేద ముస్లింలకు 5000 రూపాయలకి ఎందుకు అద్దెకు ఇవ్వటం లేదో సమాధానం చెప్పాలని, హజ్ హౌస్ పశ్చిమ నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళిపోయి గన్నవరంలో నిర్మాణం చేస్తా ఉంటే పశ్చిమ నియోజకవర్గం వైసీపీ నాయకులు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలని, గాలిబ్ షాహీ దర్గా భూములు కబ్జాకి గురై వందల కోట్లు కాజేస్తా ఉన్న కబ్జాలను నిలువరించక పోవడానికి గల కారణాలు ఏంటో సమాధానం చెప్పాలని, దీనితో పాటుగా అస్లాం హత్య వైసిపి నాయకులు షేక్ చాంద్ భాష కుమార్తే మీద అఘాయిత్యం ఘటన, అష్రఫ్ అనే ఐదేళ్ల బాలుడు చనిపోతే ఐదు కేవలం లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం వంటి అంశంల మీద ఎందుకు సరైన రీతిలో స్పందించలేదు సమాధానం చెప్పాలని, పశ్చిమ నియోజకవర్గం లో ముస్లింల అభివృద్ధిని గాలికి వదిలేసిన సైతాన్ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని, మేము అనునిత్యం మైనార్టీల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నామని, ఇక్కడ ఒక మదర్సా అభివృద్ధికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు విరాళం రంజాన్ సమయంలో అందించిన విషయాన్ని కూడా ముస్లిం సోదర సోదరీమణులు ఎవరు కూడా మర్చిపోరు అనే అంశాన్ని కూడా తెలియజేస్తున్నానని అదేవిధంగా ఎన్ఆర్సి ఉద్యమం చేస్తున్న ముస్లిం మహిళ మీద దాడులు చేయించినటువంటి దుర్మార్గుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు అని టెంటు పీకే ఇంచి ముస్లిం మహిళలను అవమానించినటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అలాంటి వ్యక్తిని ముస్లిం మైనార్టీలు సమాజం దగ్గరికి రానియ్యా వద్దని అతని యొక్క నక్కజిత్తులను నమ్మవద్దని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టేటువంటి దుర్మార్గుడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు .