Logo
Date of Publish : 19 September 2022, 3:16 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని పరామర్శించిన వీరఘట్టం జనసేన నాయకులు

     పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం వీరఘట్టం డౌన్ స్ట్రీట్ లో అన్ను సత్యం అనే ఒక వ్యక్తి పని చేస్తూ పడిపోవడం వల్లన కాలుకి ప్యాక్చర్ అయింది. ఈ విషయం వీరఘట్టం మండలం జనసేన టీమ్ దృష్టికి ప్రణీత్ తీసుకువచ్చారు. జనసేన బృందం వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమన్ని ఉదేశిస్తూ, జనసేన జానీ మాట్లాడుతూ మిమ్మల్ని పరామర్శించడానికి మాత్రమే వచ్చాం అంటూ మూడు రకాలు పళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన సిద్ధంతాలు, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం సామాన్యులునీ ఆదుకోవాలి అంటే ఒక్క జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పడం జరిగింది. మత్స పుండరీకం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి అధికారం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ సమస్యలు వినడానికి జనవాణి కార్యక్రమం పెట్టారు. అలాగే కౌలు రైతులు లక్ష రూపాయిలు చొప్పున 3000 మందికి 30 కోట్లు ఇచ్చినటువంటి మంచి మనిషి పవన్ కళ్యాణ్, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, మీ అమూల్యమైన ఓటు జనసేనపార్టీ గాజుగ్లాస్ గుర్తుకి  వేయాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com