Logo
Date of Publish : 05 July 2022, 2:51 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సహాయం అందించిన వెదుల్లవలస గ్రామస్తులు

          విజయనగరం ( జనస్వరం ) : డిఆర్ వలస గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు (విద్యార్థులు) రక్తహీనత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయ నిమిత్తం వెదుల్లవలస గ్రామం తరపున గత రెండు, మూడు రోజుల నుండి ఫోన్ పే ద్వారా అమౌంట్ సేకరించారు. చేసిన ఆ మెత్తాన్ని బాధిత కుటుంబానికి రూ. 41000 అందించడం జరిగింది. సహాయం అందించిన వెదుల్లవలస ఎంప్లాయిస్, యూత్ మరియు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలమండ రామునాయుడు, మన్నెపూరి శ్రావణ్ కుమార్, మన్నెపూరి గణపతి పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com