Logo
Date of Publish : 18 February 2024, 10:16 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడిని పరామర్శించిన వాసగిరి మణికంఠ

  గుంతకల్ ( జనస్వరం ) : కసాపురం గ్రామం, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సత్తి కొన్ని రోజుల క్రితం నుండి అనారోగ్యంతో బాధపడుతున్నారు.  కర్నూల్ హాస్పిటల్ నందు సర్జరీ చేయించుకుని అనంతరం ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ వారి ఇంటికి వెళ్లి తనను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఏ ఆపద వచ్చిన జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పరామర్శించిన వారిలో జనసేన జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు  పవర్ శేఖర్, సీనియర్ నాయకులు సుబ్బయ్య, మల్లికార్జున, కత్తుల వీధి అంజి,  అమర్,  అనిల్ కుమార్, శ్రీకృష్ణ, లారెన్స్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com