Logo
Date of Publish : 29 November 2023, 10:11 pm
Editor : Sake Naresh

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి వాసగిరి మణికంఠ

   గుంతకల్ ( జనస్వరం ) : శ్రీ చైతన్య విభిన్న ప్రతిభావంతుల మండల సమైక్య వారు డిసెంబర్ 6వ తారీకున గుంతకల్ పట్టణంలో నిర్వహిస్తున్న "అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం" నకు ముఖ్యఅతిథిగా గుంతకల్ నియోజకవర్గం జనసేన - టిడిపి సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ గారికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ గారు తన వంతు బాధ్యతగా వారిని ప్రోత్సహిస్తూ ఆ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు అనంతరం రాబోయే రోజుల్లో కూడా విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో గౌరవం దక్కేలా మరియు వారి సమస్యలను జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి విషయంలోనూ జనసేన పార్టీ అండగా ఉండేలా కృషి చేస్తుందని భరోసాని ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com