Logo
Date of Publish : 05 November 2023, 9:18 pm
Editor : Sake Naresh

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్ కు హాజరైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

           హైదరాబాదు ( జనస్వరం ) : హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహ రిసెప్షన్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందించారు. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ రిసెప్షన్ లో మెగా ఫ్యామిలీలోని ప్రముఖులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ను ఆత్మీయంగా పలకరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com